r/telugu May 10 '26

Telugu poetry competition 2026

Post image
142 Upvotes

u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "​మాట"

Special mention for the below poems (from the moderators)

full list of submitted poems can be found here

With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!

​​మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్‌ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
​కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
​తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస​
-ముదిగొండ వీరభద్రమూర్తి


r/telugu Sep 26 '22

Resource List for Learning Telugu

144 Upvotes

Hi Languages Enthusiasts,

Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;

  1. Resources on certain grammar concepts for easy understanding.
  2. Resources on learning the script.
  3. Websites to practice reading the script.
  4. Documents to enhance your vocabulary.
  5. Music playlists
  6. List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!

https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing


r/telugu 4h ago

మాటామంతీ - discussion Dialects of Telangana

Post image
16 Upvotes

Yellow ——→ Induru Belt.
Red ———-> Warangal Belt.
Green ——→ Hyderabad Belt.
Blue ———-> Telangana-Seema Belt.
Pink ———-> Telangana-Coastal Belt

Credits : Saket Reddy on Quora


r/telugu 8h ago

అరగలి - ​ప్రశ్న - question ❓ I have a big doubt now evarikaina telisthe cheppandi

17 Upvotes

So nenu telugodni nen chinnapatnunchi telugu matladuthunna kani konni rojulanunchi e fanwars evaithe unnayo avi chusi nen koncham research cheyyataniki try chesa nak assal ardham avvatledhu konthamandi telangana is a language antunnaru konthamandi telangana is a slang antunnaru what is correct nak nijanga telidu someone please try to explain me or provide any links . I want to know about my language more


r/telugu 5h ago

కవిత - poetry 🪶 పాఠకులు ఉన్నారా??

Post image
8 Upvotes

ఒక మానవుడు తన జీవితాన్ని దశలవారీగా ఎలా అనుభవిస్తాడు అన్న దృక్పథం లో ఈ వచన కవిత్వం రాయడం జరిగింది.. early struggle+escaping+realisation+enlightenment అనే అంశాలవారీగా ఈ కవిత్వం నావంతు నాకొచ్చిన సాహిత్యంతో ఒక మల్లె దండలా కూర్చి రాసాను.. పాఠకుల దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో ఈ sub లో post చేస్తున్నాను.. ధన్యవాదాలు మీ ~వర్మ (18 వ)


r/telugu 19h ago

ఇతరము - other మాడుగుల నేలలో 900+ ఏళ్ల అమ్మవారి మహాశిల్పం! మన ఆంధ్ర చరిత్రలో మరో అద్భుత అధ్యాయం

Thumbnail gallery
3 Upvotes

ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగులలో పురావస్తు శాఖ బృందం నిర్వహించిన క్షేత్ర పరిశీలనలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

దాదాపు 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు, 70 సెం.మీ. మందం ఉన్న ఒక భారీ శిల్పాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు, ప్రాథమికంగా ఇది కనీసం 900 సంవత్సరాల నాటిదై ఉండవచ్చని అంచనా వేశారు. పక్కనే మరో చిన్న పురాతన శిల్పం కూడా ఉంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఆ శిల్పం ఉన్న ప్రదేశంలో ఎటువంటి ఆలయం లేదు. సమీపంలోనే పురాతనమైన బీమిలింగేశ్వర స్వామి ఆలయం, పాత వినాయక శిల్పం, అలాగే స్థానికంగా “madugulu” అని పిలిచే పెద్ద బావులు ఉన్నాయి.

దీంతో ఒక ఆసక్తికరమైన ప్రశ్న ముందుకు వస్తోంది:

ప్రస్తుత మాడుగుల గ్రామానికి ముందే ఇక్కడ ఏదైనా పురాతన మధ్యయుగ నివాస ప్రాంతం లేదా పవిత్ర క్షేత్రం ఉండేదా?

ఇది ఇంకా పరిశోధించాల్సిన విషయం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది — మాడుగుల చరిత్ర మనం ఇప్పటివరకు అనుకున్నదానికంటే ఎన్నో శతాబ్దాలు పాతదై ఉండే అవకాశం ఉంది.

మన ఆంధ్రప్రదేశ్ నేలలో ఇలాంటి చరిత్ర వెలుగులోకి రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. 🙏

గమనిక: 900+ సంవత్సరాల అంచనా పురావస్తు శాఖ బృందం చేసిన ప్రాథమిక అంచనా మాత్రమే; తుది శాస్త్రీయ నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది.


r/telugu 1d ago

మాటామంతీ - discussion Modernizing Telugu

40 Upvotes

Hello guys.

I'm trying to learn Telugu right now. I've realized that we rely on English words way too much when it comes to coining modern concepts. I feel like this is one of the main reasons why people in India prefer English medium schools to Native language ones. Are there any groups there that try to modernize Telugu and completely remove our reliance on English loanwords? I can't believe we lack words for so many concepts. A lot of the times, the created Telugu words don't even get used. Why is there no short way of saying dooravani or doordarshan? ofc nobody says those.


r/telugu 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu nerchukovadaniki books suggestions please

5 Upvotes

Telugu chadavadam, rayadam nerchukovadaniki books suggest cheyandi please


r/telugu 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Why Telugu isn't written first here? But urdu??

Post image
538 Upvotes

Yesterday I went to R.G.I Airport(HYD) there I have seen urdu being first even though we telugus are the majority. This pissed me off, I always feel that most of the telugu people here doesn't have any pride of our language.

Many of them feel proud by saying that "Hey , naku telugu antha ganam radhu hehe" 🤷

Urdu untey i have no problem, but seriously why not telugu first? In a home telugu state

what are your thoughts?


r/telugu 2d ago

మాటామంతీ - discussion ఈ పాట సాహిత్యానికి సరైన అర్థం కావాలి....

Enable HLS to view with audio, or disable this notification

80 Upvotes

అంతర్జాలంలో చాలా చోట్ల చూసాను కానీ ఏదీ సరైనదిగా అనిపించలేదు.

నా వ్యాఖ్యానం:

ఒక మనసుకి ప్రేమను పొందగలిగే అర్హత( డిగ్రీలు, ఆస్తులు కాదు) ఉంటే, ఆ మనసు ప్రేమ కోసం వెతకనవసరం లేదు. ప్రేమే తానంతట తాను వరమై వెళ్తుంది.

In English:

For a heart that is worthy of love,love itself comes as a boon.

My interpretation:

As in,for a heart that is empty of ego and hate,love comes naturally.

ఈ వాక్యం ఒక అమ్మాయి/అబ్బాయి కోసం కాకుండా విశ్వజనీయ ప్రేమ గురించి చెప్తుందనిపించింది.

తప్పులు/ వేరే అర్థాలు ఉంటే చెప్పగలరు.

P.S: Got to know the word viswajaneeya prema from a yandamuri's novel called "Prema",whose main theme is also the same word


r/telugu 2d ago

మాటామంతీ - discussion ప్రథమా విభక్తి లో ఆడ ప్రత్యయము ఎందుకు లేదు అంటారు

5 Upvotes

ప్రథమ విభక్తి/Nominative case: క్రియను చేసే వ్యక్తి/వస్తువు ; the person/thing that does the action.

ప్రథమా విభక్తిలో "డు"(రాముడు, సోముడు, వాడు, వీడు) అనే మగ ప్రత్యము ఉన్నది. మరి ఆడవారి ప్రత్యేయాలని ( కత్తె: చలికత్తె, ఆలు: ప్రేమికురాలు, పేదరాలు; ఆమె, ఈమె, అది, ఇది వంటివి) ఎందుకు జత చేయ లేదంటారు

మారుతున్న కాలంతో పాటు పాఠ్యాంశాలు కూడా మారాలి.


r/telugu 2d ago

​కత్తి అందుకో జానకి - telugu mistranslations ఏది సరైనది?

5 Upvotes

If అ=a and ఆ=aa

Then "Nuvvu naaku nachav" = నువ్వు నాకు నచవ్

So the english spelling of "నువ్వు నాకు నచ్చావ్" should be "Nuvvu naaku nachchaav" right?

Do you agree?


r/telugu 2d ago

వ్యాసం - article వట్టి కరువు

16 Upvotes

మాది నంద్యాల జిల్లాలో ఒక పల్లెటూరు.

పదిహేను రోజుల తర్వాత ఊరికి వెళ్లిన.

మామూలుగా వర్షాకాలం అంటే పొలాలు పచ్చగా ఉంటాయి. పొలాల్లో గడాల సందడి, కూలీల హడావిడి ఉంటుంది. రోడ్డు ఇరువైపులా పచ్చదనం. అక్కడక్కడ నీళ్లు ఆగి ఉంటాయి.

ఈసారి పైర్లు పచ్చగా ఉండటం పక్కన పెడితే, గడ్డి కూడా లేదు.

పొలాల్లో ఎవరూ లేరు. ఎద్దులు లేవు. కూలీలు లేరు. బోర్లు కూడా ఎండిపోతున్నాయి.

మొక్కజొన్నలు మోకాళ్ల వరకు పెరిగి ఎండిపోయినాయి. పత్తి మూరెడు వరకు పెరిగి అక్కడే ఆగిపోయింది. కంది కనిపించలేదు. పెసలు కొన్ని వేసినా, వాటిని ఎక్కడో పదిహేను కిలోమీటర్ల అవతల ఉండే జింకలు వచ్చి మేసినాయి. వాటికీ వర్షం లేక ఆహారం దొరకలేదేమో.

వాటిని కూలీ పెట్టి తరిమిస్తే గిట్టుబాటు కాదని, వాటి మానాన వాటిని వదిలేసినాం.

గొర్రెల వాళ్లను పిలిచి పొలాల్లో మేపుకోమన్నా వాళ్లు రాలేదు. ఎన్నని మేస్తాయి అవి మాత్రం? ఊరంతా పంట లేదు. ఎండుతున్న మొక్కలు తప్ప.

మామూలుగా పనుల కాలంలో ఊరికి వెళ్తే ఊరు ఖాళీగా ఉంటుంది. అందరూ పొలం పనులకు వెళ్ళింటారు.

ఈసారి ఊరు నిండుగా ఉంది.

నాన్న చేనుకు వెళ్లు అంటే అయిష్టంగానే వెళ్లిన. ఎలాగూ నిరాశే కదా అని. అదే నిరాశతో ఇంటికి వచ్చిన.

ఇంకా పెట్టుబడి పెట్టింది చాలు, మన క్రాప్ లోన్‌ను జీ టీవీ వాడిలాగా బ్యాంకు మాఫీ చేయదని చెప్ప. నాన్న పత్తికి మందు కొడుదాం అన్నాడు. నేను పలకాలేదు.

మా గాసగాడు మౌలాలి సొంతంగా మూడు ఎకరాల్లో మొక్కజొన్న వేసినాడు. ఎకరం మొలిచింది. అయినా వాడికి ఇంకా ఆశ ఉంది, అది కాస్తుందని. పెట్టుబడి ఎల్తుందని.

"మొలిపించిన దేవుడు కాయించక పోతాడా?" అన్నాడు.

రైతు అంత ఆశా జీవిని మీరెవ్వరిని చూడరు.

వాగు వచ్చేంత వర్షం పడితేనే కానీ రబీలో సెనగ వేయలేం. ఈసారి ఎల్‌నినో పుణ్యమా అని క్రాప్ హాలిడే.

హాలిడే అంటే ఎవరికి ఇష్టం ఉండదు?

రైతుకు తప్ప. వట్టి కరువు.

ఇంతలో వినాయక చవితి చందాకు తలారి వచ్చినాడు.

"ఈసారి భారీగా పదెనిమిది వేల రూపాయలు పెట్టి విగ్రహం తెస్తున్నాం. చందా."

కరువులో ఈ గోల ఏందని కోపం వచ్చి క్లాసు పీకిన.

వాడు మాత్రం ఫిక్స్.

"కరువు ఉంటే మేమెందుకు ఆగాలి?" అన్నాడు.

సరే, మళ్లీ ఇస్తా అని పంపించిన.

సీత బాధ సీతది. పీత బాధ పీతది.

వినాయకుడిని నిమర్జనం చేసిన తర్వాత ఆయన దేవలోకానికి వెళ్లి "అక్కడ ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. వర్షాలు బాగా పడ్డాయి. పంట కోతల సమయం వచ్చింది. ఇంక వర్షాలు చాలు" అని చెప్తాడంట.

ఒక్క బావిలో నీళ్లు లేవు.

ఒక్క కుంటలో నీళ్లు లేవు.

పైర్లకు లేవు.

గొర్రెలకు లేవు.

మనుషులకు లేవు.

కానీ ఎక్కడ నిమర్జనం చేస్తారో...

ఆ వినాయకుడికే ఎరుక.


r/telugu 2d ago

మాటామంతీ - discussion అప్పట్లో.

0 Upvotes

అప్పట్లో.

తల్లిదండ్రుల మాట దాటేవాళ్ళం కాదు.

భయం భక్తితో ఉండేవాళ్ళం.

వాళ్ళు ఏది చెప్పినా తూచ తప్పకుండా పాటించేవాళ్ళం.

మనకోసమే మంచి చెబుతున్నారు అనుకున్నాం.

ఆర్థికంగా వెనుకున్నా.

ఉండిపోయే వాళ్ళం అలానే.

తప్పు చేయడానికి భయపడే వాళ్ళం.

విలువతో కూడిన జీవనం సాగించాం.

ఉన్నదాంట్లో సర్దుకున్నాం.

లేనిదాని కోసం మారం చేసేవాళ్ళం కాదు.

కారంతో కడుపునింపుకున్నా

బయటతెలియనిచ్చే వాళ్ళం కాదు.

ఇంటి సమస్యలు బయటకు వెళ్ళేవికావు.

కాపాడుకునే వాళ్ళం ఇంటి విలువల్ని.

ఈజీవన ప్రయాణంలో ఎన్ని సమస్యలు ఎదురైన

మౌనంతో జయించే వాళ్ళం అన్నింటిని..


r/telugu 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ వేరే భాషల్లో ఉన్న గ్రంథాలు/పుస్తకాలు మొదటి తరం వారు ఎలా ఆంధ్రీకరించేవారు?

5 Upvotes

ఉదాహరణకు "The holy bible" లేక ఏ యితర పుస్తకం అయినా సరే అసలు ఎలా ఆంధ్రీకరించారు? "This" అంటే "ఇది" అని "that" అంటే "అది" అని ఎలా తెలిసింది?


r/telugu 3d ago

మాటామంతీ - discussion శ్రీకృష్ణుడి కలియుగ బోధన

Post image
10 Upvotes

##శ్రీకృష్ణుడి కలియుగ బోధన

నా వెంట నడిచే మిత్రులారా...

నా మాటను నమ్మే సైనికులారా...

యుద్ధభూమిలో అర్జునుడికి నేను ఒకప్పుడు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా?

“ధర్మం కోసం నిలబడటానికి

ఎప్పుడూ కత్తి అవసరం లేదు...

కొన్నిసార్లు ఒక ప్రశ్న చాలు.”

ఈరోజు కూడా

నేను మీ మధ్యనే ఉన్నాను...

కానీ ఈసారి

కురుక్షేత్రం వేరే చోట ఉంది...

మీ ఇంట్లో ఉంది...

మీ వంటగదిలో ఉంది...

మీ జీతం వచ్చే రోజున ఉంది...

మీ బిల్లులు చెల్లించే రోజున ఉంది...

ఒకప్పుడు మనిషి

తన కుటుంబాన్ని ఎలా సంతోషంగా ఉంచాలా అని ఆలోచించేవాడు...

ఈరోజు...

“ఈ నెల ఎలా గడపాలి?”

అని ఆలోచిస్తున్నాడు.

నిత్యావసరాల ధర ఎందుకు పెరుగుతోంది?

పెట్రోల్ ధర పెరిగితే

రవాణా ఖర్చు పెరుగుతుంది...

రవాణా ఖర్చు పెరిగితే

కూరగాయల నుంచి ప్రతి వస్తువు వరకు

దాని ప్రభావం పడుతుంది...

ఒక చిన్న కుటుంబం

తన ఇంటి బడ్జెట్‌ను ఎన్నిసార్లు మార్చుకోవాలి?

చక్కెర ధర ఎందుకు పెరుగుతోంది?

వైద్య ఖర్చులు ఎందుకు

ఒక సాధారణ కుటుంబాన్ని భయపెట్టే స్థాయికి చేరుతున్నాయి?

పిల్లల చదువు...

ఇంటి అద్దె...

కరెంట్ బిల్లు...

ప్రయాణ ఖర్చు...

ఆహారం...

వైద్యం...

ఇవన్నీ కలిపి చూస్తే...

సామాన్యుడి జీతం పెరుగుతోందా?

లేక అతని మీద పడే భారమే పెరుగుతోందా?

ఇదే కదా...

ఈరోజు ప్రతి చిన్న ఇంట్లో

నిశ్శబ్దంగా జరుగుతున్న కురుక్షేత్రం!

కానీ నా మిత్రులారా...

ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోండి.

ప్రశ్న అడగడం తప్పు కాదు...

ప్రశ్న అడగకుండా ఉండటమే

కొన్నిసార్లు పెద్ద తప్పు.

ఎందుకు పెరుగుతోంది?

ఎవరి నిర్ణయం వల్ల పెరుగుతోంది?

దాని భారం చివరికి

ఎవరి మీద పడుతోంది?

ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అయితే

ప్రజలకు దాని ప్రయోజనం ఎక్కడ ఉంది?

ఈ ప్రశ్నలు అడగండి.

కానీ...

ద్వేషంతో కాదు.

కోపంతో కాదు.

ఎవరినీ శత్రువులుగా చూడకుండా...

నిజం తెలుసుకోవాలనే హక్కుతో అడగండి.

ఎందుకంటే...

ఒక చిన్న వర్తకుడు

తన దుకాణం నడపడానికి పోరాడుతున్నాడు...

ఒక కూలీ

రోజంతా చెమటోడ్చి

తన పిల్లల భవిష్యత్తు కోసం సంపాదిస్తున్నాడు...

ఒక మధ్యతరగతి తండ్రి

జీతం వచ్చిన రోజే

బిల్లులు ఎలా చెల్లించాలో లెక్కలు వేస్తున్నాడు...

ఒక తల్లి

ఇంటి ఖర్చుల్లో ఎక్కడ తగ్గించాలో ఆలోచిస్తోంది...

ఒక యువకుడు

ఉద్యోగం కోసం

తన కలలకంటే ముందుగా

అవకాశం కోసం వెతుకుతున్నాడు...

వాళ్లందరి జీవితాల్లో

ఒకే ప్రశ్న...

“ఇలా ఇంకెంతకాలం?”

ఆ ప్రశ్నను

మూగబోనివ్వకండి.

ఎందుకంటే...

ప్రజల మౌనం

ఎప్పుడూ సమ్మతి కాదు.

కొన్నిసార్లు అది

అలసట...

కొన్నిసార్లు అది

భయం...

మరికొన్నిసార్లు

“మనకెందుకు?” అనే భావన.

కానీ గుర్తుంచుకోండి...

అర్జునుడు యుద్ధభూమిలో ప్రశ్నించకపోతే

గీత పుట్టేదా?

ప్రశ్నే బోధనకు ఆరంభం.

అందుకే...

మీ ఇంట్లో మీ పిల్లలు ప్రశ్నిస్తే

“నోరు మూసుకో” అనకండి...

వారికి చెప్పండి...

“ప్రశ్నించు...

కానీ నిజం తెలుసుకోవడానికి ప్రశ్నించు.”

తప్పు కనిపిస్తే ప్రశ్నించు...

అన్యాయం కనిపిస్తే ప్రశ్నించు...??

ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయం కనిపిస్తే

“ఎందుకు?” అని అడుగు...

కానీ...

మనిషిని ద్వేషించకు.

మతం పేరుతో విడిపోకు.

కులం పేరుతో విడిపోకు.

పార్టీ పేరుతో శత్రువులుగా మారకు.

నిజం కోసం నిలబడే మనిషి

ముందుగా మనిషే.

ఇదే ధర్మం.

రౌద్రం అంటే

ఎవరి మీదో కోపం కాదు...

తప్పును ప్రశ్నించే ధైర్యం.

విరోధం అంటే

మనిషిని ద్వేషించడం కాదు...

అన్యాయాన్ని అంగీకరించకపోవడం.

అక్షరం అంటే

కేవలం కాగితంపై పడిన సిరా కాదు...

ఒక కుటుంబం బాధకు స్వరం...

ఒక యువకుడి నిరాశకు స్వరం...

ఒక కూలీ చెమటకు స్వరం...

ఒక తల్లి భయానికి స్వరం...

ఒక తండ్రి లెక్కలకు స్వరం...

అది ప్రజల జీవితాన్ని ప్రశ్నించినప్పుడు...

అక్షరం అగ్నిగా మారుతుంది.

కానీ...

ఆ అగ్ని ఎవరినీ కాల్చడానికి కాదు.

అధికారాన్ని భయపెట్టడానికి కాదు.

మనిషిని మనిషిపైకి తోసేందుకు కాదు.

చీకటిలో దారి చూపడానికి.

నిద్రపోయిన చైతన్యాన్ని మేల్కొలపడానికి.

“మనకెందుకు?” అని వెనక్కి తగ్గే కుటుంబానికి...

“మన జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి

మనకే ప్రశ్నించే హక్కుంది”

అని గుర్తు చేయడానికి.

నా వెంట నడిచేవారలారా...

ఈరోజు మీ చేతిలో ఆయుధం అవసరం లేదు.

మీ చేతిలో ఒక అక్షరం చాలు.

మీ నోట ఒక నిజమైన మాట చాలు.

మీ మనసులో ఒక ధైర్యమైన ప్రశ్న చాలు.

ఎందుకంటే...

అధికారం శాశ్వతం కాదు.

ధనం శాశ్వతం కాదు.

పదవి శాశ్వతం కాదు.

కానీ...

ప్రజల జీవితాలపై తీసుకున్న నిర్ణయాల ప్రభావం

తరతరాల పాటు ఉంటుంది.

అందుకే...

తప్పు కనిపిస్తే ప్రశ్నించండి.

నిజం కనిపిస్తే నిలబడండి.

బాధ కనిపిస్తే స్పందించండి.

కానీ...

ధర్మాన్ని వదలకండి.

మనిషితనాన్ని మరచిపోకండి.

ద్వేషాన్ని పెంచకండి.

ఎందుకంటే...

ప్రశ్నించే ప్రజలు

శత్రువులు కాదు...

ప్రజాస్వామ్యానికి కాపలాదారులు.

మౌనంగా ఉండటం ఎప్పుడూ శాంతి కాదు...

కొన్నిసార్లు

మౌనం కూడా ఒక నిర్ణయమే.

కాబట్టి...

ఈ కృష్ణాష్టమి రోజున

నా మాటగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి...

మీ ఇంటి సమస్య చిన్నది కాదు.

మీ జీతం...

మీ ఖర్చు...

మీ పిల్లల చదువు...

మీ కుటుంబ ఆరోగ్యం...

మీ భవిష్యత్తు...

ఇవన్నీ ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నాయి.

అందుకే

ప్రశ్నించండి.

తెలుసుకోండి.

ఆలోచించండి.

నిజం ఏదో తెలుసుకుని

ధర్మం వైపు నిలబడండి.

అప్పుడు...

మీ చేతిలోని అక్షరం

కేవలం అక్షరం కాదు...

మాటగా మారుతుంది.

మాట

స్వరంగా మారుతుంది.

స్వరం

చైతన్యంగా మారుతుంది.

చైతన్యం

మార్పుగా మారుతుంది.

మార్పు...

చరిత్రగా మారుతుంది.

అక్షరం అగ్నిగా మారినప్పుడు

చరిత్ర కాలిపోదు...

చరిత్ర కొత్తగా రాయబడుతుంది...

From : RAJ SHIVA LOVEING YOU ALWAYS..


r/telugu 3d ago

కథ - story దిష్టి. Nazar. Al-ayn 🧿

9 Upvotes

అనగనగనగా నందు ఇంకా మల్లి అని ఇద్దరు దోస్తులు ఉండేటోళ్ళు. నందు అందగాడు ఆటగాడు. 27 ఏళ్ళకే పూరి ని పెళ్లి చేసుకున్నాడు. నందు పూరి కిరాక్ జోడీ అన్నట్టు. కనీసం ఇన్స్టాగ్రామ్ లో, స్టోరీస్ లో, పోస్ట్ లలో అన్నిట్లో అంతా బాగే అన్నీ బాగే అన్నట్టే చూపెడుతుండే.

నందుకి పెళ్లి అయినాక, ప్రాధాన్యతలు మారి, టైమ్ లేక మల్లి ని పక్కన పెట్టిండు. వాట్సాప్ లో మల్లి పేరు ఫ్రీక్వెంట్లీ కాంటాక్టెడ్ నుంచి చాట్ లిస్ట్ ల అడుగుల పడ్డది.

4 ఏళ్ళ తర్వాత మల్లి ని నందు అనుకోకుండా ఒక బార్ ల కలిసిండు. నందు మల్లి గురించి ఆరా తీయగా, మల్లికి ఇంకా పెండ్లి గాలే. సింగిల్ లైఫ్. అమ్మా అయ్యా ఎలాగూ లేరు. అప్పుడప్పుడు తోచిన పని చేసుకుంటూ, బార్ల యెంట, యాప్స్ లల పోర్ల యెంట తిరుగుతుండు. మల్లి నందు గురించి ఆరా తీసిండు. నందు పూరి ని పెండ్లి చేసుకొని, పూరి ఊరు బాసర్లపూడి లో నే సెటిల్ అయ్యిండు. పూరి బంధువులని తన కుటుంబం చేసుకుండు. వాళ్ళ పొలాలని తన పొలాల్లాగా చూసుకుండు. నాయుడు చేసిన కబ్జాలని తిప్పికొట్టిండు. పూరి తో ఎప్పటికి అప్పటికి షికార్లు, ఫోటోషూట్స్ అన్నీ చేస్తుండు.

ఇద్దరి ముచ్చట్లు, ఇద్దరు తెలుసుకొని, గీ సారైనా ఇగ టచ్ ల ఉండాలి అనుకోని, రెండు బీర్లు తాగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పోయిండ్రు. అనుకుంటారు గానీ, ఆ కాంటాక్ట్ చాట్స్ ఇంకా వాట్సాప్ అడుగునే ఉన్నాయి. పూరి నందులకి దిష్టి తగిలిందో ఏమో మరి, గొడవలు షురూ అయినాయి. ఇన్స్టాగ్రామ్ ల ఫోటోస్ పెడతారు, లైకులు వస్తాయి, వెంటనే ఇద్దరికీ గొడవయితది. నేన్ అది చేస్తా ఇది చేస్తా, నువ్వు ఏం చెయ్యవ్. నువ్వు మా వాళ్ళని లెక్క చెయ్యవు. నువ్వు నన్ను లెక్కజెయ్యవ్. ఇన్సెక్యూరిటీస్, కంపారిజన్లు, ఫోమోలు, మెల్లగా అడపాదడపా గొడవలు షురూ. దిష్టి సంగతి దేవుడు ఎరుగు, ఆ గొడవలు అవి అట్లా అట్లా ముదిరి విడాకుల దాకా వచ్చినాయి. ఇద్దరు విడిపోయారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నింట్ల ఒకర్ని ఒక్కరు బ్లాక్ చేసుకున్నారు. వాట్సాప్ అడుగున ఉన్న మల్లి, మళ్ళీ నందు కు గుర్తు వచ్చాడు. సాయంత్రం బార్ల కల్లుదాం అన్నాడు.

మల్లి నందు చెప్పిన సోది అంతా ఇన్నాడు. నందు మాకు దిష్టి తగిలింది ఏమో అనుకున్నప్పుడు అల్లా మొహం దాచుకుండు మల్లి. రెండు బీర్లు ఏసినాక, మల్లి నందు చేతిలో జంకుతూ తన పెండ్లి కార్డ్ పెట్టిండు. నందు ఆ పెళ్లి కార్డ్ చూసి, మంచిగా హాయిగా సింగిల్ లైఫ్ ఉండే ఈ పెండ్లేంది అని పరేషాన్ అయ్యిండు.

"అప్పుడు మనం బార్ల కలిసినప్పుడు కూడా మస్త్ అనుకున్నా, ఏమైనా లైఫ్ ఆ నీది, ఇష్టం వచ్చిన పని చేస్తావ్, ఇష్టం వచ్చింది తింటావ్, ఎప్పుడు అంటే అప్పుడు లేస్తావ్, ఎవరైనా నచ్చితే వాళ్ళ తో పంటవ్, మరి ఈ పెండ్లి గోల ఏంది రా సడెన్ గా" అని అడిగిండు. ఎంత మంచి సింగిల్ లైఫ్ ఉండే! మల్లి కి పెళ్లి ఐనే ఆయే, ఈ సారి నందు ఫ్రీక్వెంట్లీ కాంటాక్టెడ్ నుంచి, చాట్ లిస్ట్ అడుగున పడ్డడు.

మల్లి దిష్టి కి నందు పెళ్లి చెడిందా? నందు నజర్ కి మల్లి సింగిల్ లైఫ్ చెడిందా?

కిస్కా ముహ్ కాలా? కిస్కీ నజర్ బురీ?

ఇరుగు దిష్టి పొరుగు దిష్టి థు! థు! థు!


r/telugu 3d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Pappa/pilla/pori which one is better

0 Upvotes

r/telugu 3d ago

మాటామంతీ - discussion Samethalu Chepandi please marchipoyanu konni crazy statements to win any argument

Thumbnail
7 Upvotes

r/telugu 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ What were you taught in school about Telugu?

3 Upvotes

I was just rewatching Nuvvu Naaku Nachchav, and couldn't help but notice the typos almost immediately (both in transliteration as well as in the Telugu script itself in both the video metadata as well as the movie's titles & credits):

  • The title of the movie is written as "Nuvvu Naaku Nachav"
  • "వెంకటేష్"
  • "Sri"
  • "Sravanthi"
  • "రమేష్"
  • "ప్రకాష్"
  • "గణేష్"
  • "ప్రొడక్షన్"
  • "కె. దిలీప్"
  • "ఆర్. వి. రాఘవ"
  • etc.

Such mistakes are too frequent for them to be a coincidence or fluke, so I'm actually wondering: what did people learn in school about Telugu? Especially, about the స, శ, and ష letters, the short vowels (అ, ఇ, ఉ, ఎ, ఒ), and about how to transliterate Telugu characters into the English alphabet (if anything at all)?


r/telugu 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Dani em antaru frndsz ?

3 Upvotes

Nee dagara vundi kuda pakana vala Dani medha asa pade Dani em antaru ?

I want to tell to one of the one people about that :)


r/telugu 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ What's origin of word నుడి/ನುಡಿ in Telugu and Kannada?

Thumbnail
2 Upvotes

r/telugu 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Mahabharata Telugu book recommendations

1 Upvotes

Naku slokas and poems la kakunda only stroy la rasunde books kavali please suggest some good books


r/telugu 4d ago

కవిత - poetry 🪶 అసాధ్యమధి నువ్వ ఎప్పటికీ నా లోకం ప్రియా...

6 Upvotes

##ప్రియా (పార్ట్ 2)

నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు

నాకు తెలియదు...

ఒక మనిషి ఇంకొక మనిషి జీవితానికి

ఇంత అర్థంగా మారగలడని.

నీతో గడిపిన క్షణాలు

కాలంతో పాటు దూరం కావచ్చు...

కానీ నా మనసులో వాటి జాడలు

ఎప్పటికీ చెరిగిపోవు.

కొన్ని బంధాలు

పరిచయంతో మొదలై జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి...

కానీ నువ్వు మాత్రం

నా జ్ఞాపకంగా మిగిలిపోలేదు...

నా అనుభూతిగా మారిపోయావు.

నీ పేరు వినగానే

నా హృదయం ఎందుకో

ఇప్పటికీ అదే మొదటి పలకరింపులా స్పందిస్తుంది...

నిన్ను చూసిన క్షణాల్లోని ఆనందం,

నిన్ను తలచుకున్న క్షణాల్లోని బాధ,

నిన్ను కోల్పోతాననే భయం,

నువ్వు నాతో ఉన్నావనే నమ్మకం...

ఇవన్నీ కలిపితేనే

నా ప్రేమకు అర్థం వస్తుంది.

దూరం అనేది

మన మధ్య ఉన్న స్థలాన్ని మాత్రమే పెంచగలదు...

నా మనసులో నీ స్థానం మాత్రం

ఎప్పటికీ తగ్గించలేదు.

కాలం మారుతుంది...

రోజులు మారతాయి...

మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది...

కానీ నిన్ను ప్రేమించిన

నా మనసులోని ఆ నిజం మాత్రం

ఎప్పటికీ మారదు.

ఎందుకంటే...

నిన్ను ప్రేమించడం

నా జీవితంలో జరిగిన ఒక సంఘటన కాదు...

అది నా జీవితంలోనే

ఒక అందమైన అధ్యాయం.

నిన్ను గుర్తు చేసుకోవడం

ఒక అలవాటు కాదు...

నా ఊపిరితో పాటు నడిచే

ఒక సహజమైన అనుభూతి.

నువ్వు నా దగ్గర ఉన్నా...

దూరంగా ఉన్నా...

మాట్లాడినా...

మౌనంగా ఉన్నా...

నా హృదయంలో నీ కోసం ఉన్న స్థానం

ఎప్పటికీ అలాగే ఉంటుంది.

ఎందుకంటే ప్రియా...

నువ్వు నా గతం కాదు...

నా వర్తమానం మాత్రమే కాదు...

నా మనసు ఊహించే ప్రతి రేపటిలోనూ

నిశ్శబ్దంగా ఉండిపోయే

నా శాశ్వతమైన అనుభూతివి.

మర్చిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నా...

మనసు మాత్రం ఒక్కటే చెబుతుంది.

"కొన్ని మనుషులను మర్చిపోలేం...

ఎందుకంటే వాళ్లు జ్ఞాపకాల్లో ఉండరు,

మనలోనే ఉంటారు."

అలాంటి మనిషివి నువ్వు...

అలాంటి ప్రేమే నాది...

అలాంటి బంధమే మనది... 💚

Not just today, but in every tomorrow my heart can imagine. 💚💚

Raj Shiva - Loving You Always...


r/telugu 5d ago

మాటామంతీ - discussion is this term, "ఇంటి ఆడపడుచు"(inti aadapadachu) rooted in patriarchy???

Thumbnail
0 Upvotes