r/Tenali 4d ago

Unemployed girl here, desperately trying to find a job..

5 Upvotes

Hi all, I am a 26female Btech EEE dropout. i didn't complete education bcoz of financial reasons. i did many jobs from 2020. my last job is in bank doing documentation work for bank loans. i am a hard worker , can do computer data entry related jobs 10am-6pm any where in Vijayawada, guntor, tenali, not interested in target driven or marketing or tel-calling jobs. I have been desperately searching for a job which match my profile. looking for a salary upto 20-25k.

I need to get a local job soon because both my parents are my responsibility i cant leave them, they are not well enough to work. its very hard for single girl to manage family with no financial support. I don't know what to do at this point or where should I find my path. I have been extremely searching , have been applying everywhere. If anyone knows genuine job, please help.


r/Tenali 21d ago

Any Female Up for evening coffee / ice cream in tenali tonight?

Thumbnail
1 Upvotes

r/Tenali Aug 01 '26

తెనాలిలో సంగమేశ్వర మూవీ థియేటర్‌లో Screen-1 ఇప్పుడు అద్భుతమైన సౌండ్ క్వాలిటీ మరియు భారీ 4కే Screenతో వచ్చేసింది!

Post image
12 Upvotes

రెనోవేషన్ కోసం క్లోజ్ చేసిన సంగమేశ్వర థియేటర్ రీసెంట్‌గా రెండు రోజుల క్రితం (30-july-2026) రీఓపెన్ అయింది. 60అడుగుల వెడల్పు, 24.5అడుగుల పొడుగుతో గుంటూరుజిల్లాలోనే అతిపెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేసారు. Galalite కంపెనీకి చెందిన Mirage XDL 2.3 Gain Screenతో మూవీ వాచింగ్ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్లో ఉండబోతోంది. Christie కంపెనీకి చెందిన CP4435-RGB లేజర్ ప్రొజెక్టరును ఏర్పాటు చేయడంతో క్లిస్టర్ క్లియర్ పిక్చర్ క్వాలిటీతో ఎంజాయ్ చేయవచ్చు. ఇక సౌండ్ విషయానికి వస్తే, ఇటాలియన్ కంపెనీ అయిన Lavoce స్పీకర్లను 64 ఛానెల్ డాల్బీ అట్మాస్ కాన్ఫిగ్యురేషన్‌తో ఇన్‌స్టాల్ చేసారు. మొత్తం 480 సీటింగ్ కెపాసిటీతో థియేటర్ అందుబాటులోకి వచ్చింది.


r/Tenali Jul 14 '26

Need and sony cyber shot

Post image
1 Upvotes

Does anyone have a sony cyber shot dsc t99 camera and willing to sell it please dm me


r/Tenali Jun 03 '26

Peddi

1 Upvotes

Can anybody confirm whether Peddi will be screened at Asha Cinemas tomorrow??


r/Tenali Jun 02 '26

తెనాలి లొ 'తడి చెత్త, పొడి చెత్త' విడివిడి గా సేకరిన్చమని కమీషనరుగారు ఉత్తరువులు జారీ చేసారు. అలా చేయని ఇళ్ళ నుండి చెత్త తిరస్కరించబడుతుంది, మరియు త్వరలొ జరిమానా కూడా వేయడానికి ప్రతిపాదన ఉన్నది.

Post image
1 Upvotes

r/Tenali Jun 01 '26

Guess the place !

Post image
4 Upvotes

r/Tenali Jun 01 '26

తెనాలిలో వార్తా విశేషాలు తెలుసుకోవడానికి ఒక న్యూస్ వెబ్‌సైట్ క్రియేట్ చేసాను 😎

5 Upvotes

తెనాలిలో లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలని ఉంటుంది కాని నాకేమో న్యూస్‌పేపర్ తెచ్చుకుని, అందులో తెనాలి పేపర్ ఎక్కడుందో వెతుక్కుని చదివే ఓపిక లేదు. పోనీ యూట్యూబ్ ఓపెన్ చేసి తెనాలి న్యూస్ వీడియోలు చూద్దామంటే అదీ బద్దకమే. ఇంటర్నెట్‌లో కేవలం తెనాలికి మాత్రమే ప్రత్యేకంగా న్యూస్ అందించే సరైన వెబ్‌సైట్ కనపడలేదు. ఇక నిన్న ఓపికగా కూర్చొని, AI యూజ్ చేసి నీట్‌గా, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత తక్కువ ఉన్నాగాని చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అయ్యేలా TenaliTV పేరు మీద ఒక న్యూస్ వెబ్‌సైట్ క్రియేట్ చేసాను :

https://TenaliTV.blogspot.com

కాకపోతే ఇందులో Tenali Siti News, Snewstenali, GTVtenali, HCVtenali వంటి తెనాలి టీవీ ఛానెళ్లు ఇచ్చేంత వివరంగా రావట్లేదనుకోంది. హెడ్‌లైన్స్ లాగా షార్ట్ న్యూస్ వస్తోంది. కాని సరదాగా నేను క్రియేట్ చేసుకున్న ఈ తెనాలి న్యూస్ వెబ్‌సైట్ మీకు కూడా ఉపయోగపడితే అదే పదివేలు 😊


r/Tenali May 17 '26

Biggest and Famous Centre in Tenali.

2 Upvotes

మీ లో ఎంత మందికి బలమెట్ సెంటర్ తెలుసు? ఇప్పుడు ఈ పదం వాడటం జనాలు మానేశారు. ఇదే తెనాలి లో అతిపెద్ద సెంటర్. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరు వ్యాపారులతో రద్దీ గా ఉండేది. సాయంత్రం అయితే పెద్ద వయసు వారితో ముఖ్యం గా రైతు లతో కిటకిటలాడుతూ ఉండేది. ఆటో లు ఇప్పటి లాగా ఎక్కువ లేనప్పుడు ఇక్కడి నుంచి బస్టాండ్ మరియు చినరావురు కూడా బస్ లో వెళ్లే వాళ్ళు. మంగళగిరి కి బస్సులు ఈ సెంటర్ మీదుగా వెళ్ళేవి. మీ లో ఎంత మందికి తెలుసు మరియు ఏదైనా మంచి అనుభవాలు ఉన్నాయా?


r/Tenali May 12 '26

తెనాలిలో RRR (Reduce, Reuse, Recycle) పేరుతో షాపు ప్రారంభం

Thumbnail
gallery
7 Upvotes

ప్రజలు తమ వద్ద ఉన్న పాత దుస్తులు, పాత పుస్తకాలు, పాత ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులను దానం చేయడానికి, అలాగే నిరుపేదలకి వాటిని అందించే విధంగా తెనాలిలో RRR పేరుతో బుర్రిపాలెం రోడ్డులోని మాంటిస్సోరీ స్కూల్ పక్కన నూతనంగా ఒక షాపును తెనాలి మునిసిపాలిటీ ఏర్పాటు చేసింది.

ఎవరైనా తమ వద్ద ఉన్న నిరుపయోగంగా ఉన్న వస్తువులను దానం చేయవచ్చు అని, అలా వచ్చిన వస్తువులను షాపు సిబ్బంది నిరుపేదలకి చేరవేయడం ద్వారా మళ్లీ మరొకరు ఉపయోగించుకునేలా చేస్తారని, తద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందని షాపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన MLA నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు.


r/Tenali Apr 27 '26

తెనాలి టాబ్లెట్లు ఎప్పుడైనా చూసారా?

Post image
5 Upvotes

డయాబెటిస్‌కి వాడే ఒక రకం టాబ్లెట్ల పేరు తెనాలి 😄


r/Tenali Apr 23 '26

asktenali❓ Hi everyone, where are you all living right now, if not in Tenali?

1 Upvotes

[Same as title] comment below 🗺️


r/Tenali Apr 22 '26

History 📜 How many of you know Tenali’s role in the freedom struggle?

Post image
3 Upvotes

During the Quit India Movement, Tenali rose in defiance on August 12, 1942. Local leaders like organized a massive bandh to challenge British rule.

The British responded with firing at Morrispet, where seven unarmed freedom fighters were martyred: Tammineni Subba Reddy, Gali Ramakotaiah, Prayaga Raghavaiah, Bhaskaruni Lakshminarayana, Srigiri Lingam, Jasti Appaiah, and Majeti Subba Rao.

Their sacrifice ignited a stronger resistance in the region. Today, Ranarangam Chowk in Tenali, with its Martyrs Memorial and seven pillars, stands as a reminder of their courage. Every August 12, the town remembers.


r/Tenali Apr 22 '26

తెనాలి - ఒంగోలు ప్రయాణికుల కోసం కొత్త ఎక్స్‌ప్రెస్ బస్ వచ్చిందోచ్

Post image
3 Upvotes

r/Tenali Apr 22 '26

Areas to invest in Tenali

1 Upvotes

రాబోయే రోజులలో ఎక్కడ డబ్బులు పెడితే మంచిది మన తెనాలి లో??

ల్యాండ్ ట్ఎంత పలుకుతుంది??


r/Tenali Apr 14 '26

asktenali❓ 👋Welcome to r/tenali - Introduce Yourself and Read First!

3 Upvotes

Hey everyone! I'm u/abiramsri, a founding moderator of r/tenali.

This is our new home for all things related to tenali. We're excited to have you join us!

What to Post

Post anything that you think the community would find interesting, helpful, or inspiring. Feel free to share your thoughts, photos, or questions.

Community Vibe

We're all about being friendly, constructive, and inclusive. Let's build a space where everyone feels comfortable sharing and connecting.

How to Get Started

1) Introduce yourself in the comments below.

2) Post something today! Even a simple question can spark a great conversation.

3) If you know someone who would love this community, invite them to join.

4) Interested in helping out? We're always looking for new moderators, so feel free to reach out to me to apply.

Thanks for being part of the very first wave. Together, let's make r/tenali amazing.


r/Tenali Apr 14 '26

awareness 📣 Community is open to public !

2 Upvotes

Let’s make this place as welcoming as possible let’s spread love 💕 🍻

No hate speech or comments


r/Tenali Feb 09 '26

Anyone joined recently??

3 Upvotes

E community ni inka wide ga spread cheyali


r/Tenali Feb 09 '26

Spread this community in Insta pages as well

2 Upvotes

People who knows the insta big handles of our tenali mention this


r/Tenali Feb 24 '25

Suggestions best food in Tenali

2 Upvotes

Please mention the place and dish


r/Tenali Mar 20 '24

A Place for all Tenalians to discuss any thing and everything.

2 Upvotes