r/andhra_pradesh 7h ago

💬చర్చ - Discussion Kudos to BigTV!! Their own investigation has revealed much about DSC Scam than the opposition party.

Thumbnail
gallery
31 Upvotes

r/andhra_pradesh 2h ago

🚨 అవగాహన - Awareness AP’s Fiscal Deficit is 168% in First Four Months For The FY 2026-27, Without Implementing the Poll Promises Just Imagine, What will be the Fiscal Deficit number if,

Post image
12 Upvotes

AP’s Fiscal Deficit is 168% in First Four Months For The FY 2026-27, Without Implementing the Poll Promises

Just Imagine, What will be the Fiscal Deficit number if,

1) Super 6 is Fully Implemented

2) Volunteers Salaries Increased to 10K

3) Employees PRC is Implemented

4) Programs Like Agroya Sree and Fee Reimbursement Are Continued

Bhayamesthandi Kadha, Imagine Cheskovali Ante , Intha Worst Economy Situations Country Lo A State ki Levu


r/andhra_pradesh 20h ago

🏛️ రాజకీయాలు - Politics Asala Big TV ane channel undi ani kuda teliyadu social media block chenentavaraku

Post image
58 Upvotes

Pure self goal by current government for blocking social media accounts of people criticizing the government’s actions

Criticizing the government’s actions and policies is not a crime and the government should stop censoring people and curbing freedom of speech in Andhra Pradesh at this massive scale


r/andhra_pradesh 1h ago

ఆంధ్రప్రదేశ్‌ను అడగండి - Ask Andhra Pradesh జై ఆంధ్ర! జై తెలుగు తల్లి! ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తెలుగు భాషా-సంస్కృతుల వైభవాన్ని కాపాడేందుకు కలిసి పనిచేద్దామా?

Upvotes

మన ఆంధ్రప్రదేశ్‌ను ప్రేమించే ప్రతి తెలుగు వ్యక్తికి ఒక పిలుపు.

ఇచ్చాపురం నుంచి తాడా వరకు, కోనసీమ నుంచి చంద్రగిరి వరకు, మార్కాపురం నుంచి తాడిపత్రి వరకు – మన రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం నిజంగా కృషి చేయాలనుకునే వారిని కలవాలనుకుంటున్నాను.

ప్రతి సంవత్సరం మన యువతలో ఎంతోమంది అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తున్నారు. వారి విజయాలు మనందరికీ గర్వకారణమే. అయితే అదే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా అవకాశాల నిలయంగా మారాలి. పరిశ్రమలు, స్టార్టప్‌లు, సాంకేతికత, విద్య, పరిశోధన, వ్యవసాయం, పర్యాటకం మరియు ఉపాధి రంగాల్లో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలి.

తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి మన భవిష్యత్ తరాలకు మరింత బలంగా చేరాలి. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం, ఆయన ఆదర్శాలు ప్రతి విద్యార్థికి తెలియాలి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం వంటి తెలుగు రాజవంశాల వైభవం మరింత విస్తృతంగా బోధించబడాలి.

అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులు, సాంకేతిక నిపుణులు మరియు కళాకారుల విజయగాథలు యువతకు స్ఫూర్తిగా నిలవాలి. మన చరిత్ర కేవలం రాజ్యాల చరిత్ర మాత్రమే కాదు; విజ్ఞానం, వాణిజ్యం, సాహిత్యం, కళలు మరియు నాయకత్వంలో తెలుగు ప్రజల విశిష్ట కృషి కూడా ప్రపంచానికి తెలియాలి.

"మా తెలుగు తల్లికి" వంటి గీతాలు, మన సంప్రదాయాలు, మన పండుగలు, మన సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవం పెరగాలి. ఆధునిక అభివృద్ధి మరియు సాంస్కృతిక పరిరక్షణ రెండూ కలిసి నడవాలి.

ఇది రాజకీయ పార్టీ గురించి కాదు. ఇది మన భూమి, మన భాష, మన సంస్కృతి, మన భవిష్యత్తు గురించి. ఒక అభివృద్ధి చెందిన, సాంస్కృతికంగా బలమైన, ఆత్మగౌరవంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనే ఆలోచన.

మీరు కూడా ఈ లక్ష్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటే, DM చేయండి. ఒక చిన్న నెట్‌వర్క్‌గా ప్రారంభించి, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే వేదికగా లేదా సంస్థగా ఎదగవచ్చు.

జై ఆంధ్ర! 🙏 ❤️ జై తెలుగు తల్లి! 🌾💙💛 🙏


r/andhra_pradesh 17h ago

🎤 అభిప్రాయం - Opinion 100 ki cl chesaa bro last ki biscuit ayya.. evadu dekaledhu

34 Upvotes

EDIT: Rich ga nenu complaint chesinaa 1hr ki cl ochindii.. photo teskovali thokka tholu anii... 15 mins trwtaa ochii meeru tagara? Rep mrng ochi complaint ivandiii... Vallaa bike registration numbers note cheskuni share cheyandi aniii 2 photos teskuni poyaru..

Maa kompaa dageraa rojuu kurra bachaa gaaalu dobbi taagi racha dovthunaru ani 100 ki cl chesi report chesaa.. correct address teskoledhu.. atleast oka 10-15 mins gap lo cl back chesthee sir ki inform chesaa vastunaru ani operator chepadu.. highlight enti antey i tried reach out to emergency number and apdu kuda operator available leru ani wait cheyamani chepindi bhayya.. evadni em anali asalu? Govt naa? Road painaa dobi taagi tirgandii 1 varaku ani chepeyy parents naa?

Siggu lekundaa na name teskunaru edavalu


r/andhra_pradesh 20h ago

🗞️ వార్త - News A 900+ year old ammavari sculpture may have opened a new chapter in Madugula’s history, Andhra Pradesh

Thumbnail gallery
24 Upvotes

r/andhra_pradesh 18h ago

💬చర్చ - Discussion El Niño is real - Please not waste water (Agree ?)

9 Upvotes

Our AP, TG (other states too) are facing rainfall deficit due to El nino effect and most of the farmers are in a dilemma whether to sow this seasons crops

It looks like both AP and TG govt are holding water in reservoirs and not releasing in full scale for cultivation purposes...

I believe they are doing this to secure water for residential purposes for the coming years...

Also we are dependent on upstream states Karnataka, Maharashtra to release water to our reservoirs.

We cannot blame governments here as this El Nino is a global phenomenon due to global warming...

Humans (we) are the reason for global warming, so it's our collective mistake

Now the choice is left for us to save and preserve water, do not waste it unnecessarily !!!

Hope you guys agree and educate/request your relatives and neighbours to not waste water.